మీటూ : గూగుల్‌కు ఉద్యోగుల షాక్‌ | Google Workers Walk Out To Protest Office Harassment | Sakshi
Sakshi News home page

Nov 2 2018 6:29 PM | Updated on Mar 21 2024 6:46 PM

పనిప్రదేశంలో లైంగిక వేధింపులు, వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ఉద్యోగులు గురువారం కార్యాలయాల నుంచి వాకౌట్‌ చేశారు. ఉద్యోగుల ప్రతినిధులను బోర్డులోకి తీసుకోవాలని, వేధింపుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అనుగుణంగా మానవ వనరుల విధానాల్లో మార్పులు తీసుకురావాలని గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను ఆందోళన చేపట్టిన ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement