లగడపాటి హైడ్రామా | Ex-MP lagadapati rajagopal asked cops for warrant | Sakshi
Sakshi News home page

లగడపాటి హైడ్రామా

Nov 10 2018 7:03 PM | Updated on Mar 20 2024 3:54 PM

 ఫోర్జరీ పత్రాలతో ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన బంజారాహిల్స్‌ పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అడ్డుకుని హైడ్రామా సృష్టించారు. వారంట్‌ లేకుండా అరెస్ట్‌ ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగడంతో పాటు రాత్రంతా నిందితుడి ఇంట్లోనే ఉన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement