అధికారం అడ్డుపెట్టుకొని ఎవరినైనా హత్యచేసి ముద్దాయి కాకుండా తప్పించుకోవచ్చనే డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు ఆటలు ఇకపై సాగవని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గపు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి అన్నారు.