అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు మేలు చేకూర్చే చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుండటంతో తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఆక్రోశంతో, ఈర్ష్యతో చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
ప్రజలపై టీడీపీది ద్వంద్వ వైఖరి
Jul 23 2019 11:26 AM | Updated on Jul 23 2019 11:33 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement