డిసెంబర్‌ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభ | CM KCR Announced for World Telugu Conference | Sakshi
Sakshi News home page

Nov 17 2017 12:43 PM | Updated on Mar 21 2024 7:53 PM

ప్రపంచ తెలుగు మహాసభలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం శాసనసభలో ప్రకటన చేశారు. డిసెంబర్‌ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. భాషా ప్రేమికులందరినీ మహాసభలకు ఆహ్వానిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement