జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లోకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 8.78 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 7,34,967 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద గేట్లనుంచి పాలపొంగులా వెలుపలికి వస్తున్న నీటని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. సాగర్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్ జాం అవుతోంది. పులిచింతల ప్రాజెక్టుకులోకి 5,46,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
చంద్రబాబు నివాసంలోకి వరద నీరు
Aug 16 2019 8:55 AM | Updated on Aug 16 2019 9:02 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement