బడ్జెట్ ; భారీగా పెరిగిన వేతనాలు.. వారికి మాత్రమే! | budget : salaries of President, Vice President, Governors increased | Sakshi
Sakshi News home page

Feb 1 2018 5:26 PM | Updated on Mar 22 2024 11:20 AM

పన్ను మినహాయింపులల్లో వేతన జీవులకు ఊరటనివ్వని అరుణ్‌ జైట్లీ.. దేశాధినేతలు, రాష్ట్రసారథులను మాత్రం సముచితంగా గౌరవించారు. రాష్ట్రపతి వేతనాన్ని రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనాన్ని రూ.4లక్షలకు, గవర్నర్ల వేతనాలను రూ.3.5 లక్షలకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు

Advertisement
 
Advertisement
Advertisement