ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అని విమర్శించారు
చంద్రబాబు చేసింది దొంగ దీక్ష
Apr 25 2018 1:56 PM | Updated on Mar 20 2024 1:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement