ఏటీఎమ్‌లో వినాయకుని ప్రసాదం | ATM - Any Time Modak vending machine | Sakshi
Sakshi News home page

ఏటీఎమ్‌లో వినాయకుని ప్రసాదం

Sep 18 2018 10:38 AM | Updated on Mar 22 2024 11:28 AM

గణపతి నవరాత్రుల సందర్భంగా తాము ప్రతిష్టించే వినాయక విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాలని భక్తులు కోరుకుంటారు. అయితే మహారాష్ట్ర, పూణెలోని శంకర్‌నగర్‌కు చెందిన గణేష్‌ భక్తులు మాత్రం విగ్రహా ఏర్పాటులో సాంకేతికతను వినియోగించారు. నూతనంగా ఆలోచించిన వారు.. ఏటీఎమ్‌(ఎనీ టైమ్‌ మోదక్‌) వినాయకున్ని ఏర్పాటు చేశారు. మోదక్‌ అంటే వినాయకునికి ఇష్టమైన ప్రసాదం. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement