రాష్ట్రంలోని 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు.. అజయ్ జైన్- హౌజింగ్ ముఖ్య కార్యదర్శి.. శాంతిలాల్ దండే- పరిశ్రమలు, పెట్టుబడులు శాఖ కార్యదర్శి.. సిద్దార్థ జైన్- స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ.. భాను ప్రకాష్- గిడ్డంగులు కార్పొరేషన్ వీసీఎండీ.. పి.ఉషాకుమరి- ఆయుష్ కుమార్, పి.ఎ.శోభ- గిరిజన సహాకార సంస్థ వీసీఎండీ.. టి. బాబురావు నాయుడు- పునరావాస ప్రత్యేక కమిషనర్.. కె.శారదాదేవి- మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్.. జి. రేఖా రాణి- కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయ్యారు.