వన మహోత్సవానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం | AP CM YS Jagan to Start Vana Mahotsavam From Today | Sakshi
Sakshi News home page

వన మహోత్సవానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం

Aug 31 2019 7:58 AM | Updated on Mar 20 2024 5:24 PM

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి నెల రోజులపాటు వన మహోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement