నకిలీ బాబాల జాబితా విడుదల | Akhada Parishad Releases Second List of Fake Babas | Sakshi
Sakshi News home page

నకిలీ బాబాల జాబితా విడుదల

Jan 1 2018 7:04 AM | Updated on Mar 20 2024 12:05 PM

తమను తాము భగవంతుని అవతారం చెప్పుకునే నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత అఖార పరిషద్‌ కోరింది. దేశంలో 17 మంది నకిలీ బాబాలు ఉన్నారని పేర్కొంటూ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది

Advertisement
 
Advertisement
Advertisement