‘దంగల్ గర్ల్’ సనా ఫాతిమా షైక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ రెజ్లింగ్ యోధుడు మహావీర్‌సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాలో ఆయన కూతురు గీతా ఫోగట్‌గా సనా నటన ప్రశంసలందుకుంది. ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా నిలిచిపోయింది.