ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రంగరాజుతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు రామరాజు, నరసింహ రాజు కూడా పార్టీలో చేరారు. అనంతరం రంగరాజు మీడియాతో మాట్లాడుతూ... ‘ఈ పార్టీలో నేను కొత్తవాడిని అనుకోవడం లేదు. వైఎస్సార్ సీపీలో అందరూ మా వాళ్లే ఉన్నారు. పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్ సీపీలో చేరాను’ అని తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన గోకరాజు రంగరాజు
Dec 9 2019 5:31 PM | Updated on Dec 9 2019 5:34 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement