శివకాశి బాణసంచా ఫ్యాకర్టీలో భారీ పేలుడు.. | Fore person Died in Fireworks Factory Explosion in Chennai | Sakshi
Sakshi News home page

Apr 6 2018 6:28 PM | Updated on Mar 22 2024 11:27 AM

ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటన శివకాశి జిల్లాలోని రాముదేవపట్టిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలివి.. రాముదేవిపట్టిలో ఏఆర్వీ, ఎస్‌ ఏఎస్‌ బాణాసంచా తయారీ కర్మాగారాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో దాదాపుగా 50మంది కార్మికులు పని చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement