లాక్‌డౌన్ కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రేయసి పల్లవి వర్మను పెళ్లాడాడు టాలీవుడ్ హీరో నిఖిల్. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా వీరి వివాహం జరిగింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిఖిల్ అభిమానులతో పాటు శ్రేయోలాభిలాషులకు అతడి పెళ్లిని నేరుగా చూసే అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా తన పసుపు ఫంక్షన్, పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నిఖిల్.. తాజాగా తన వెడ్డింగ్ వీడియోను పోస్ట్ చేశాడు.
హీరో నిఖిల్ వెడ్డింగ్ టీజర్...
May 16 2020 8:31 PM | Updated on May 16 2020 8:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement