మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మూడో పాటని సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ‘హి ఈజ్ సో క్యూట్..’ అంటూ సాగిపోతున్న ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా, మధుప్రియ ఆలపించింది. మహేష్ బాబు అందాన్ని పొగుడుతూ సాగుతున్న ఈ పాట ‘ప్రిన్స్’ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపుతోంది.
‘సరిలేరు నీకెవ్వరు’మూడో పాట వచ్చేసింది
Dec 16 2019 7:55 PM | Updated on Mar 20 2024 5:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement