విలువలు నేర్చుకోవాలని తన అభిమానులకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉద్బోధించారు. అభిమానులతో మూడో రోజు గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించండి. వారి కాళ్లకు మొక్కండి.
Dec 28 2017 1:35 PM | Updated on Mar 20 2024 12:04 PM