సరిలేరు నీకెవ్వరు మహేష్‌ బాబు ఇంట్రో | Mahesh Babu Birthday Special Sarileru Neekevvaru INTRO Released | Sakshi
Sakshi News home page

సరిలేరు నీకెవ్వరు మహేష్‌ బాబు ఇంట్రో

Aug 9 2019 2:20 PM | Updated on Aug 9 2019 2:20 PM

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం అభిమానులను ఓ కానుకను అందజేసింది. ఈ చిత్రానికి సంబంధించి మహేష్‌ బాబు లుక్‌ను ది ఇంట్రో పేరుతో శుక్రవారం విడుదల చేశారు. మేజర్‌ అజయ్‌ కృష్ణ రిపోర్టింగ్‌ అంటూ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. ఆర్మీ మేయర్‌ లుక్‌లో మహేశ్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement