మమ్ముట్టిపై దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు | Director Mysskin Comments on Mammootty Were Slammed | Sakshi
Sakshi News home page

Jul 17 2018 3:22 PM | Updated on Mar 21 2024 8:18 PM

మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టిపై దర్శకుడు మిస్కిన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన పెరాన్బు సినిమా టీజర్‌ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్‌ చేసిన కామెంట్స్‌ అసహ్యంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. టీజర్‌ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్‌, పెరాన్బు సినిమాలో మమ్ముట్టి నటనను కీర్తించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement