దీపిక ‘ఛపాక్‌’ మరో సీన్‌ లీక్‌.. | deepika and vikrant masseys lip locking scene gets leaked | Sakshi
Sakshi News home page

దీపిక ‘ఛపాక్‌’ మరో సీన్‌ లీక్‌..

Apr 22 2019 6:31 PM | Updated on Apr 22 2019 6:34 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె ప్రస్తుతం ‘ఛపాక్‌’  సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఢిల్లీ శివార్లలో జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సినిమాను దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్నప్పటికీ.. షూటింగ్‌ స్పాట్‌లోని సీన్లు లీకవుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ శివార్లలో షూటింగ్‌ సందర్భంగా సినిమాలో ప్రధాన పాత్రధారులైన దీపిక, విక్రాంత్‌ మస్సే లిప్‌లాక్‌ సీన్లు లీకయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement