విజయ్‌ ‘బిగిల్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

త‌మిళ బడా స్టార్ విజ‌య్‌ తాజా సినిమా ‘బిగిల్’ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ‘బిగిల్’  సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపిస్తుండగా ఆయన సరసన న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహ‌మాన్.. ఈ సినిమాలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా, కోచ్‌గా విభిన్నమైన షేడ్స్‌తో విజ‌య్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top