కౌశల్‌ ఆర్మీ భారీ ర్యాలీ | Bigg boss kaushal army 2k run in hyderabad | Sakshi
Sakshi News home page

కౌశల్‌ ఆర్మీ భారీ ర్యాలీ

Sep 9 2018 11:09 AM | Updated on Mar 22 2024 11:28 AM

బిగ్‌బాస్‌ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ. నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్‌ నిర్వహించింది. ఇంకా ఫైనల్‌ అంకానికి కొన్ని ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీని మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలనిరూపణ ద్వారా తెలియజేసేందుకు వాక్‌ను ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లో నిర్వహించిన ఈ వాక్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement