మెహబూబా ట్రైలర్‌ చూసిన వెంటనే షాకయ్యా | Actor Nani Comments on Mehbooba Movie | Sakshi
Sakshi News home page

మెహబూబా ట్రైలర్‌ చూసిన వెంటనే షాకయ్యా

May 9 2018 6:52 PM | Updated on Mar 20 2024 2:08 PM

ఒకప్పుడు డైనమిక్‌ డైరెక్టర్‌ ఎవరు అంటే పూరి జగన్నాథ్‌ మాత్రమే అని అనేవారు. స్టార్‌ డైరెక్టర్‌ హోదాలో చాలా కాలమే కొనసాగారు. కానీ ప్రస్తుతం పూరి సినిమాలు వస్తున్నాయంటే ఒకప్పటి హంగామా ఇప్పుడు ఉండటం లేదు. దానికి కారణం వరుసబెట్టి ఒకే మూసధోరణిలో సినిమాలు చేస్తుండటమే. అయితే ‘మెహబూబా’ మాత్రం పూర్తిగా తన పంథా మార్చి కొత్తగా ట్రై చేసిన సినిమా అంటూ చెప్తున్నాడు పూరి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement