గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టి వేసింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ప్రాసీక్యూషన్ న్యాయవాది చెప్పడంతో ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 354, 354 ఏ, 509 సెక్షన్లు నమోదు చేశారు. అనంతరం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది.
Jan 5 2018 6:28 PM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement