టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. కీలక సమయంలో సెంచరీ చేసి జట్టుకు విజయాన్నందించడంతో పాటు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతంలో విలువైన భాగస్వామ్యాల్ని నెలకొల్పి, ఎన్నోసార్లు జట్టును గెలిపించిన వెటరన్స్ యువీ, ధోనీలు కటక్ వన్డేలో మరోసారి చెలరేగి సూపర్ సెంచరీలు చేశారు.