ఇప్పటికే ‘ప్లే–ఆఫ్’కు చేరిన ముంబై కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ సత్తా చాటింది. కోల్‌కతాను వారి సొంతగడ్డపై ఓడించి లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. అయితే మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా కూడా ప్లే ఆఫ్‌కు చేరింది.
May 14 2017 7:05 AM | Updated on Mar 22 2024 10:55 AM