సన్‌రైజర్స్‌ ఖేల్‌ ఖతం | Kolkata Knight Riders beat Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

May 18 2017 7:22 AM | Updated on Mar 21 2024 6:28 PM

భారీ వర్షం మూడు గంటలపాటు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పైచేయి సాధించింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement