సాగర తీరాన చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కాబోతోంది. భారత్, ఇంగ్లండ్ జట్లు స్పిన్ పోరాటానికి సై అంటున్నారుు. తొలి టెస్టులో ఆధిపత్యం సాధించిన ధీమాతో ఇంగ్లండ్... తమ బలంతో ప్రత్యర్థిని చిత్తు చేయాలనే కసితో భారత్ అమీతుమీ తేల్చుకోబోతున్నారుు.
Nov 17 2016 7:53 AM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement