మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీలు నెరవేర్చకుండా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విలన్‌గా చిత్రీకరించడం సరికాదాని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.
Feb 17 2017 1:53 PM | Updated on Mar 20 2024 1:44 PM