ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.
Jul 12 2016 2:27 PM | Updated on Mar 21 2024 7:52 PM