బాగోతం బయటపడుతుందనే భయం | ysrcp mla roja takes on chandrababu naidu government | Sakshi
Sakshi News home page

Mar 24 2017 10:24 AM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అధికారపక్ష సభ్యులు వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement