వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విడుదల | ysrcp mla gopireddy srinivasa reddy released | Sakshi
Sakshi News home page

Jan 18 2016 4:23 PM | Updated on Mar 22 2024 11:06 AM

గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టేషన్ బెయిల్పై విడుదల అయ్యారు. అసైన్డ్ భూముల్లో రహదారుల నిర్మాణాన్ని అడ్డుకుని, రైతులకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసినందుకు ఆయనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement