ప్రయాణికులను ఇలా రన్‌వేపై అడ్డుకోవడమేమిటి? మీరసలు పోలీసులేనా? కేంద్ర బలగాల అధీనంలో ఉండే విమానాశ్రయప్రాంతంలోకి రాష్ట్రపోలీసులెలా వచ్చారు?.. విమానాశ్రయంలో తమను అడ్డుకున్న పోలీసులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు.
Jan 27 2017 7:02 AM | Updated on Mar 22 2024 10:49 AM