రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్‌ఆర్సీపీ నేతలు ఆదివారం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న గుంటూరులో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Feb 13 2017 7:11 AM | Updated on Mar 22 2024 11:06 AM