పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు | ys jagan mohan reddy family offer prayers at church in pulivendula | Sakshi
Sakshi News home page

Dec 25 2015 9:13 AM | Updated on Mar 21 2024 7:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement