కష్టమైనా..నష్టమైనా అమలు చేస్తాం: యనమల | yanamala comments on runamafi | Sakshi
Sakshi News home page

Jun 22 2014 6:48 PM | Updated on Mar 22 2024 11:31 AM

రైతు రుణమాఫీ కాస్త జాప్యం అయినా అందరికీ లబ్ధి చేకూరుస్తామని ఆర్ధికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు రుణమాఫీపై అధ్యయనం కోసం నియమించిన కోటయ్య కమిటీ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. కోటయ్య కమిటీతో భేటి అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై వివరాల సేకరణకు కొంత సమయం పడుతుందని కమిటీ కోరింది అని అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement