ఇదేమి రాజకీయ శిక్ష | What is this Political punishment | Sakshi
Sakshi News home page

Oct 8 2016 11:21 AM | Updated on Mar 22 2024 11:06 AM

టీడీపీ శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వయసులో, అనుభవంలో తనకంటే పెద్దలైన వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడటం, నిలదీసినట్లు ప్రశ్నించడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తన వయసుకంటే ఎక్కువ అనుభవమున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను అందరిముందూ అవమానించడం లోకేశ్ అహంభావానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement