రాష్ట్రంలో ముందు ముందు తాగునీటికి కటకట తప్పదా.., వేసవిలో చుక్క నీటికోసం అల్లాడాల్సిన పరిస్థితి నెలకొననుందా.., హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాలన్నీ దాహంతో గొంతెండిపోవాల్సిందేనా.. ఈ ప్రశ్నలన్నింటికీ సాగునీటి పారుదల శాఖ నేతృత్వంలోని నీటి కేటాయింపుల కమిటీ అవుననే సమాధానమే ఇస్తోంది.