ఉత్తర ప్రదేశ్ లోని ఓ స్థానిక కోర్టు బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కు సమన్లు జారీ చేసింది. బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినందుకు గానూ వచ్చే నవంబర్ 16న సంజయ్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
Oct 26 2017 5:28 PM | Updated on Mar 21 2024 8:49 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement