Dec 8 2016 2:25 PM | Updated on Mar 21 2024 6:42 PM
ట్రిపుల్ తలాక్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. రాజ్యాంగపరంగా ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని తెలిపింది.