నేడు బర్ధన్‌కు తుది వీడ్కోలు | Today is The Final Goodbye to Bardhan | Sakshi
Sakshi News home page

Jan 4 2016 6:42 AM | Updated on Mar 22 2024 11:19 AM

సీపీఐ సీనియర్‌నేత ఏబీ బర్ధన్ అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ఇక్కడి నిగమ్‌బోధ్ ఘాట్ జరగనున్నాయి. 92 ఏళ్ల బర్ధన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూయడం తెలిసిందే. సోమవారం ఉదయం బర్ధన్ భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం పార్టీ కేంద్ర కార్యాలయం లో ఉంచుతారు. బర్ధన్ మృతిపై సీపీఎం, డీఎంకే తదితర పలు పార్టీలు సంతాపం తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement