అవసరమైతే పార్టీ పెడతాం | TJAC rally to protest unemployment in Telangana on February 22 | Sakshi
Sakshi News home page

Feb 17 2017 2:39 PM | Updated on Mar 21 2024 8:31 PM

రాజకీయ పార్టీ పెట్టే సందర్భం, అవసరం వస్తే తప్పకుండా పెడతామని జేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం ఉందని.. ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతోందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement