రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దళితులపై ప్రతాపం చూపించారు. రైతు భూమయ్యను ఇసుకలారీ ఢీకొన్న ఘటన తర్వాత జరిగిన ఇసుక లారీల దహనానికి బాధ్యులంటూ పోలీసులు కొందరిని పట్టు కెళ్లి థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతో వారికి కనీ సం నోట మాట రావడం లేదు.
Jul 18 2017 4:54 PM | Updated on Mar 21 2024 8:49 PM