మానవత్వం మరిచిన తండ్రీకొడుకులు క్రూరంగా మారారు. రాక్షసత్వం ప్రదర్శించి అభం శుభం తెలియని చిన్నారులపై తమ వికృత రూపం చూపించారు. కవల చిన్నారులపై తండ్రీకొడుకులు లైంగికదాడికి పాల్పడిన ఘోర సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలల హక్కుల సంఘం చొరవతో ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు వివరాల ప్రకారం.. లక్ష్మిగూడ రాజీవ్‌గృహకల్ప బ్లాక్ నెంబర్.24లో కిరణ్‌మిశ్రా, లవేష్‌మిశ్రా దంపతులు నివాసముంటున్నారు. వీరు నేపాల్ నుంచి వలస వచ్చారు. వీరికి కవలలైన ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. లవేష్‌మిశ్రా స్థానికంగా ఓ బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పదేళ్ల వయసున్న కవల బాలికలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు.
Nov 4 2016 2:50 PM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement