ఎన్నికలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు | Terror threat to next general elections says manmohan singh | Sakshi
Sakshi News home page

Nov 23 2013 12:20 PM | Updated on Mar 21 2024 6:35 PM

రానున్న సాధారణ ఎన్నికలను తీవ్రవాదులు ఆటంక పరిచే అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశరాజధాని న్యూఢిల్లీలో శనివారం విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసి రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement