జిల్లాలో పదో తరగతి తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంపై మరవకముందే మళ్లీ పేపర్ లీక్ అయింది. కదిరి నారాయణ కాలేజీలో హిందీ ప్రశ్నాపత్రం లీక్ అయిన ఘటన కలకలం రేపింది. కళాశాల సిబ్బంది ప్రశ్నాపత్రాన్ని ముందే పరిశీలించి ఆన‍్సర్ షీట్లను కూడా తయారు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న హిందీ పరీక్షలో విద్యార్థలకు ఆ ఆన్సర్ షీట్లే పంపిణీ చేశారు.
Mar 20 2017 1:46 PM | Updated on Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement