20వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు | telangana cm kcr gives green signal to govenrment post in educational institutes | Sakshi
Sakshi News home page

May 30 2017 3:18 PM | Updated on Mar 20 2024 1:58 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభావార్త. విద్యాసంస్థల్లో సత్వరమే 20వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వారంలోగా నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆయన మంగళవారం ఆదేశించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement