గవర్నర్ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు | Telangana bjp leaders met governer | Sakshi
Sakshi News home page

Jan 8 2016 7:14 PM | Updated on Mar 21 2024 10:58 AM

అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement