విపక్షం ‘కేబుల్స్’ కట్! | TDP workers attack on ysrcp workers at narasaraopet | Sakshi
Sakshi News home page

Jul 11 2016 6:31 AM | Updated on Mar 22 2024 11:19 AM

అధికారపార్టీ పూర్తిగా బరితెగిస్తోంది. గిట్టని పత్రికలు, చానళ్లపై రకరకాల మార్గాలలో ప్రతాపం చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. తన తప్పులను ఎత్తిచూపుతున్న కేబుల్ చానళ్ల నిర్వాహకులపైనా దాడులకు తెగబడుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ఆధ్వర్యంలో ఎన్‌సీవీ కేబుల్ కార్యాలయంపై జరిగిన రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement